ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖపట్నం జిల్లా.. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు - fourth phase elections results updates

విశాఖ జిల్లాలో నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి.

విశాఖపట్నం జిల్లా.. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు
విశాఖపట్నం జిల్లా.. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు

By

Published : Feb 21, 2021, 10:58 PM IST

Updated : Feb 22, 2021, 7:12 AM IST

విశాఖపట్నం జిల్లా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..

  • గండిగుండం సర్పంచిగా శ్రీను విజయం సాధించారు.
  • విశాఖ భీమిలి భీమునిపట్నం నియోజకవర్గం పద్మనాభం మండలంలో 22 పంచాయతీ లకు 2 కోరాడ,రేవిడి పంచాయతి లు ఏకగ్రీవం.
  • విలాస్ ఖాన్ పాలెంలో నల్లి సత్యవతి విజయం సాధించారు.
  • శేరి ఖండంలో పల్లంటి చిన్నారావు గెలుపొందారు.
  • పెంటాలో భోదల పావని విజయం సాధించారు.
  • వెంకటాపురంలో కర్రి రమణ గెలుపొందారు.
  • పాండ్రంకిలో పల్లె ఝాన్సీ విజయం సాధించారు.
  • చిన్నాపురంలో ఈగల అరుణ కుమారి గెలుపొందారు.
  • అయినాడలో మామిడి ఆరాం జ్యోతి విజయం సాధించారు.
  • గంధవరంలో జీవీకేకే. వర్మ విజయం సాధించారు.
  • భాంధేవిపురంలో వాజిగాన ఆదిలక్ష్మి గెలుపొందారు.
  • కోవ్వాడలో పోన్నకాయల రత్నం విజయం సాధించారు.
  • రెడ్డిపల్లిలో సిగల ఆదిలక్ష్మి గెలుపొందారు.
  • తునివలసలో సుంకర పైడిరాజు గెలిచారు.
  • నేరళ్ల వలసలో సారిక దమయంతి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
  • బీఆర్ రాళ్లవలసలో కోరాడ రమణ గెలుపొందారు.
  • పద్మనాభంలో తాలాడ పాప గెలుపును కైవసం చేసుకున్నారు.
  • మద్దిలో బుగత సన్యాసమ్మ విజయం సాధించారు.
  • క్రిష్ణ పురంలో మొకర భవాని గెలిచింది.
  • బుడ్డివలస అగ్రహారంలో పిన్నింటి సూర్యనారాయణ విజయం సాధించారు.
  • పోట్నూరులో పోన్నకాయల రత్నం గెలిచారు.
  • ఆనంతవరంలో జీ.వెంకట లక్ష్మి విజయాన్ని సాధించారు.

ఆనందపురం మండలంలో 26 పంచాయతీలకు పందలపాక,తర్లువాడ, పెద్దిపాలెం,ముచ్చెర్ల గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి.

  • భోనిలో భోని‌ అప్పలకోండ విజయం సాధించారు.
  • గండీ గుండంలో గండ్రెడ్డి శ్రీను గెలుపొందారు.
  • గోట్టిపల్లిలో గంటా జగదీశ్వరావు గెలిచారు.
  • కణమాంలో అంబోతు అప్పలరాం విజయాన్ని కైవసం చేసుకున్నారు.
  • కుసులవాడలో మహాంతి వెంకట లక్ష్మి గెలిచారు.
  • రామవరంలో ఎర్ర పైడిరాజు విజయం సాధించారు.
  • శోంఠ్యాంలో లంక లావణ్య గెలిచారు.
  • వెల్లంకిలోఉప్పాడ లక్షణరావు గెలిచారు.
  • ఆనందపురంలో చందక లక్ష్మి విజయం సాధించారు.
  • మామిడిలోవలో బలిరెడ్డి మల్లిఖార్జున గెలుపొందారు.
  • సీర్ల పాలెంలో సీర్ల అప్పలరాజు గెలిచారు.
  • ముకుందపురంలో కిలిమి గంగరాజు విజయం సాధించారు.
  • పీకెరులో కర్రి శ్రీ దేవి విజయం సాధించారు.
  • గిడిజాలలో షిణగం అప్పలరాజు గెలుపొందారు.
  • భీమన్న దోర పాలెంలో బంటు కుమారి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
  • చందకలో బంక శ్రీను గెలిచారు.
  • కోలవాని పాలెంలో పప్పల సోమలమ్మ విజయం సాధించారు.
  • లోడగల వాని పాలెంలో లోడగల రాజేశ్వరి గెలిచారు.
  • గంభీరంలో వానపల్లి లక్ష్మి విజయం కైవసం చేసుకున్నారు.
  • పాలవలసలో నాగోతి అచ్చయ్యమ్మ గెలిచారు.
  • వేములవలసలో లంక కోండమ్మ విజయం సాధించారు.
  • బీపీ కళ్లాలులో కోన పైడిరాజు గెలిచారు.

విశాఖ భీమిలిలో 15 పంచాయతీకిలకు మజ్జిపేట, మజ్జివలస, నారాయణ, రాజుపేటలు ఏకగ్రీవమయ్యాయి.

  • అవనాంలో దంతులూరి ఉమదేవి గెలుపొందారు.
  • బోడ మెట్ట పాలెంలో ముద్దాడ అప్పయ్యమ్మ విజయం సాధించారు.
  • ములకోద్దులో కొల్లి పార్వతి గెలిచారు.
  • టి.నగర పాలెంలో పోట్నురు ఛాయ గౌతమి విజయాన్ని కైవసం చేసుకున్నారు.
  • అన్నవరంలో మొసగ ధనలక్ష్మి గెలిచారు.
  • చిప్పాడలో వెంపాడ రమావతి గెలుపొందారు.
  • దాకమర్రిలో చెల్లురి పైడప్పడు విజయం సొంతం చేసుకున్నారు.
  • లచ్చుబోతులో రామరావు గెలుపొందారు.
  • పెదనాగమయ్య పాలెంలో బోడ్డు సత్యవతి విజయం సాధించారు.
  • తాటితూరులో సిరిగుడి సంతోషి గెలుపొందారు.
  • తాళ్లవలసలో భోను జగ్గయ్య గెలిచారు.
  • సింగనబందలో జీవీ నారాయణ విజయం సాధించారు.

ఇదీ చదవండి:

పల్లె పోరు: తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Last Updated : Feb 22, 2021, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details