ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 3, 2019, 5:58 PM IST

Updated : Nov 4, 2019, 6:43 AM IST

ETV Bharat / state

విశాఖ జనసేన బహిరంగ సభలో అపశ్రుతి.. కార్యకర్తలకు విద్యుదాఘాతం

విశాఖలోని ఓల్డ్‌ జైల్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన బహిరంగ సభ వద్ద ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్యకర్తలు విద్యుదాఘాతానికి గురయ్యారు.

జనసేన సభ

విశాఖ జనసేన బహిరంగ సభలో అపశ్రుతి

విశాఖలో జనసేన బహిరంగ సభ వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. జనసేన సభ వద్ద బారికేడ్లకు విద్యుత్‌ సరఫరా జరిగింది. దీనివల్ల ఇద్దరు కార్యకర్తలు విద్యుదాఘాతానికి గురయ్యారు. గాయపడిన కార్యకర్తలను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వెంటనే సభా వేదిక మినహా ఇతర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. లాంగ్​మార్చ్ పూర్తైపవన్ సభ వద్దకు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Last Updated : Nov 4, 2019, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details