ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మోదీ, షా చెప్పినట్లు చేస్తే సీఎంకు ప్రజా ఆగ్రహం తప్పదు' - Undavalli arun kumar latest News

విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసే అంశంపై సీఎం జగన్‌ చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. అలా కాకుండా మోదీ, అమిత్‌షా చెప్పినట్లు నడుచుకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు.

'మోదీ, షా చెప్పినట్లు చేస్తే సీఎంకు ప్రజా ఆగ్రహం తప్పదు'
'మోదీ, షా చెప్పినట్లు చేస్తే సీఎంకు ప్రజా ఆగ్రహం తప్పదు'

By

Published : Apr 5, 2021, 5:56 AM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి‌ మరింత చొరవ తీసుకొని కేంద్రంపై పోరాడాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సూచించారు.

అలా చెస్తే ప్రజాగ్రహం తప్పదు..

అలా కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చెప్పినట్లు నడుచుకుంటే మాత్రం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

ఇవీ చూడండి

: అవినీతి చేయకూడదనే సినిమాల్లో నటిస్తున్నా : పవర్ స్టార్

ABOUT THE AUTHOR

...view details