ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖర్గేను కలిసిన హర్షకుమార్ కుమారుడు.. 'ప్రైవేటీకరణ'పై పోరాడాలని వినతి - former mp harsha kumar son sriraj

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను... మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం గురించి వివరించారు. పార్లమెంట్ లో ఈ విషయంపై పోరాడాలని ఖర్గేను కోరారు.

వినతి పత్రం అందజేస్తున్న శ్రీరాజ్
వినతి పత్రం అందజేస్తున్న శ్రీరాజ్

By

Published : Mar 16, 2021, 7:07 AM IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో ... మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీ రాజ్ కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం గురించి ఖర్గేకు వివరించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పార్లమెంట్​లో పోరాడాలని కోరారు. 10 నిమిషాల పాటు ఇరువురు నేతలు చర్చలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details