ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆలయాలపై దాడుల గురించి మంత్రులు మాట్లాడే తీరు దారుణం' - మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు వార్తలు

దేవాలయాల మీద దాడులపై మంత్రులు మాట్లాడే తీరు దారుణమని.. భాజపా నేత కామినేని శ్రీనివాసరావు అన్నారు. వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం సరికాదన్నారు.

former minister kamineni srinivas rao fires on government over attacks on temples
'ఆలయ దాడులపై మంత్రులు మాట్లాడే తీరు దారుణం': కామినేని శ్రీనివాసరావు

By

Published : Jan 5, 2021, 3:52 PM IST

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే మంత్రులు మాట్లాడే మాటలు దారుణంగా ఉన్నాయని.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆగ్రహించారు. విగ్రహాలపై పైశాచిక దాడి జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details