ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విజయసాయిపై చర్యలు తీసుకోగలరా ముఖ్యమంత్రి గారూ?' - విజయసాయిరెడ్డిపై దేవినేని ఉమా విమర్శలు

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై.. మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యాపార వేత్తలను బెదిరించి కోట్లు కొల్లగొడుతున్నారంటూ ట్వీట్ చేశారు.

Former Minister Deveeni Uma allegations on ycp MP Vijayasai Reddy in twitter
Former Minister Deveeni Uma allegations on ycp MP Vijayasai Reddy in twitter

By

Published : Apr 29, 2020, 5:57 PM IST

''విశాఖలో చందాల దందాలతో... ట్రస్టులతో.. వ్యాపారవేత్తలను బెదిరించి విజయసాయిరెడ్డి కోట్లు కొల్లగొడుతున్నారు" అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. సీఎం జగన్​కు... తన సహచరుడు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని... ట్విట్టర్​లో ప్రశ్నించారు. విశాఖను భాగస్వామ్య సదస్సులతో.. అంతర్జాతీయ పెట్టుబడులతో.. ప్రపంచ పటంమీద గర్వంగా చంద్రబాబు నిలబెట్టారని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details