ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ భూ అమ్మకాల ఉత్తర్వులను రద్దు చేయాలి' - విశాఖ భూముల అమ్మకం తాజా వార్తలు

విశాఖ భూ అమ్మకాల ఉత్తర్వులను రద్దు చేయాలని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. ఎవరి సొమ్మని విశాఖ భూములను సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మకానికి పెట్టారని ప్రశ్నించారు.

former miniser bandaru sathyanarayana murty
former miniser bandaru sathyanarayana murty

By

Published : Apr 7, 2021, 3:32 PM IST

విశాఖ భూ అమ్మకాల ఉత్తర్వులను రద్దు చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. భూముల అమ్మకంపై సుప్రీం కోర్టు వరకూ వెళ్లయినా ప్రభుత్వాన్ని నిలువరిస్తామని తెల్చి చెప్పారు.

ఎవరిసొమ్మని విశాఖ భూములను సీఎం జగన్మోహన్ అమ్మకానికి పెట్టారని బండారు నిలదీశారు. ఎన్బీసీసీ ద్వారా 1450కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మే అధికారం సీఎం జగన్​కు లేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details