ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమ్మేసిన పొగమంచు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం - vishakha fog news

విశాఖ మన్యాన్ని పొగమంచు కమ్మేసింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజాము నుంచి .. ఉదయం 8 గంటల వరకు వాహనాల ప్రయాణాలకు అంతరాయం కలుగుతోంది.

form
కమ్మేసిన పొగమంచుతో వాహనదారులకు అంతరాయం

By

Published : Dec 29, 2020, 11:56 AM IST

విశాఖ మన్యాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. మన్యం వ్యాప్తంగా 10 డిగ్రీల సెల్సియస్ లోపే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా... మైదాన మండలాల్లోనూ 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది.

నర్సీపట్నం సబ్ డివిజన్ లోని రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం, గొలుగొండ తదితర మండలాల్లో పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details