ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి సీఎం కప్ పుట్ బాల్ పోటీలు - Foot_Cm_Ball_Tournament

గత మూడు రోజులుగా విశాఖ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్ధాయి సీఎం కప్ పుట్ బాల్ పోటీలు ముగిశాయి.

ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి సీఎం కప్ పుట్ బాల్ పోటీలు

By

Published : Oct 16, 2019, 11:42 PM IST

జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల పోటీల నిర్వహణకు అనుగుణంగా విశాఖ నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖ పోర్టు స్టేడియంలో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ద్రోణంరాజు విశాఖ నగరానికి క్రీడల్లో ఉన్న ప్రత్యేకతను వివరించారు. అనంతరం విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి విజేతలకు బహుమతులు అందించారు

ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి సీఎం కప్ పుట్ బాల్ పోటీలు

ABOUT THE AUTHOR

...view details