బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ఫొని తుపాను ముప్పు ఈ నెల 3న కోస్తా, ఉత్తరాంధ్రపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం-సముద్ర అధ్యయన విభాగం ఈ ఫొని తుపానుపై అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం సముద్రంలో 100 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందన్నారు. ఈ నెల 3కి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరానికి 100 నుంచి 150 కిలోమీటర్ల దగ్గరకు వస్తుందని ఆ తర్వాత ఈశాన్య దిశగా గమనం మార్చుకుంటుందని చెప్తున్నారు. ఈ నెల 6 వ తేదికి బంగ్లాదేశ్ లేదా బర్మా తీరం వద్ద బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు.
రెండు రోజుల్లో ఉత్తరాంధ్రపై 'ఫొని' ప్రభావం - undefined
బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ఫొని తుపానుపై విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం-సముద్ర అధ్యయన విభాగం అధ్యయనం చేస్తోంది. ఈ నెల 3న కోస్తా, ఉత్తరాంధ్రపై 'ఫొని' ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

3 న కోస్తా, ఉత్తరాంధ్రపై 'ఫొని' ప్రభావం