విశాఖ జిల్లాలోని చీడికాడ ప్రాంతంలో బొడ్డేరు నదిలో వరద నీరు తగ్గుముఖం పడుతుంది. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో వర్షాల తగ్గడం నదిలో నీటి ప్రవాహం శాంతించింది. ఎగువ ప్రాంతంలో ఉన్న కోనాం జలాశయం నుంచి అదనపు నీటిని విడుదల చేయడంతో పాటు.. కొండగెడ్డల వరదనీరు తోడుకావడంతో చాలా రోజులగా బొడ్డేరు నదిలో వరదనీటి ఉద్ధృతి జోరుగా ప్రవహించింది. ప్రస్తుతం కోనాం జలాశయం, గెడ్డలు నుంచి వచ్చే వరదనీరు తగ్గడంతో బొడ్డేరు నదిలో నీటి ప్రవాహం జోరు తగ్గింది.
బొడ్డేరులో తగ్గుతున్న వరద నీరు
విశాఖలోని చీడికాడ ప్రాంతలోని బొడ్డేరు నదికి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహం తగ్గడం బొడ్డేరు నదిలో వరద జోరు తగ్గింది.
బొడ్డేరులో తగ్గుతున్న వరద నీరు