విశాఖ జిల్లా అనకాపల్లి మండలం రామాపురం కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. అక్కడ పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడికి కరోనా సోకగా పాఠశాలలోని 50 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో ఐదుగురికి పాజిటివ్ గా ఫలితం వచ్చింది. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలో ఐదురుగు విద్యార్థులకు కరోనా... ఆందోళనలో తల్లిదండ్రులు - anakapally corona news
అనకాపల్లి మండలం రామాపురం కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు కరోనా సోకింది. అక్కడ పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడికి కొవిడ్ సోకగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.
రామాపురం లో విద్యార్థులకు కరోనా