జిల్లాలో గొలుసు దొంగతనాలు చేస్తున్న ముగ్గురు నిందితులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 23.90 తులాలు తాకట్టులో ఉన్నట్టు గుర్తించామన్నారు. మరోవైపు ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ఓ మహిళను ఆమె కుమారుడుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు అరెస్ట్.. భారీగా నగదు, బంగారం పట్టివేత - five robbers arrested in visakha
విశాఖ జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు అరెస్ట్... భారీగా నగదు, బంగారం పట్టివేత