ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్న వసతి గృహ నిర్మాణానికి ఐదు లక్షల విరాళం - సింహాద్రి అప్పన్న వసతి గృహ నిర్మాణం

విశాఖ జిల్లా సింహాచలంలో వసతి గృహ నిర్మాణానికి నగరానికి చెందిన ఓ మహిళ ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు. దేవస్థానం ఈవోకు చెక్కును అందజేశారు.

donation through cheque
చెక్కు రూపంలో అందజేస్తున్న విరాళం

By

Published : Oct 6, 2020, 5:53 PM IST

విశాఖ జిల్లా సింహాచలంలో సింహాద్రి అప్పన్న ఆలయంలో వసతి గృహ నిర్మాణానికి నగరానికి చెందిన సరిపల్లి ఉమాదేవి రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో దేవస్థానం ఈవో త్రినాథరావుకు అందజేశారు. అనంతరం దాతకు స్వామి దర్శనం కల్పించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details