' విశాఖ ఆర్కే బీచ్‌లో ఫిట్ ఇండియా ర్యాలీ ' - fit india rally
జాతీయక్రీడల దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్‌లో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు, యువకులు భారీగా పాల్గొన్నారు.
fit-india-rally-in-vishaka-rk-beach-in-andhrapradesh
క్రీడలు ఆరోగ్యాన్ని,దేశభక్తిని పెంపొందిస్తాయని...రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.జాతీయ క్రీడాదినోత్సవం పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్ లో...ఫిట్ ఇండియా ర్యాలీని మంత్రి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
TAGGED:
fit india rally