గుజరాత్లోని వీరావల్లో చిక్కుకున్న విశాఖకు చెందిన మత్స్యకారులు నగరానికి చేరుకున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలోని క్వారంటైన్ కేంద్రంలో వారిని ఉంచారు. అక్కడ ఉన్న భోజన, వసతి సదుపాయాలను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరిశీలించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
విశాఖకు చేరుకున్న మత్స్యకారులు - విశాఖకు చేరిన మత్స్యకారులు
గుజరాత్లోని వీరావల్లో చిక్కుకున్న మత్స్యకారులు విశాఖ నగరానికి చేరుకున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో వారిని ఉంచారు.
![విశాఖకు చేరుకున్న మత్స్యకారులు FISHERMEN REACHED TO VIZAG](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7032076-412-7032076-1588420578543.jpg)
విశాఖకు చేరుకున్న మత్స్యకారులు