విశాఖ ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం వద్ద బోటు బోల్తా పడింది. వాయుగుండం హెచ్చరికల గురించి తెలియక సముద్రంలోకి చేపల వేటకు మత్స్యకారులు వెళ్లారు. అయితే స్వల్ప గాయాలతో సురక్షితంగా ఆరుగురు మత్స్యకారులు ఒడ్డుకు చేరారు. బోటు స్వల్పంగా దెబ్బతింది. వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి.
సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా..మత్స్యకారులు సురక్షితం - సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా
విశాఖ ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం వద్ద బోటు బోల్తా పడింది. అయితే స్వల్ప గాయాలతో ఆరుగురు మత్స్యకారులు ఒడ్డుకు చేరారు. వాయుగుండం హెచ్చరిక తెలియక మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు.
సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా