విశాఖ: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు - ఎదురుకాల్పుల కలకలం
విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు
11:28 May 20
విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు
విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మర్రిపాక వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. అరగంటపాటు ఎదురు కాల్పులు కొనసాగగా.. మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం. ఘటనాస్థలంలో మావోయిస్టుల సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:
Last Updated : May 20, 2021, 12:24 PM IST