విశాఖ కంచరపాలెంలోని ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైర్ స్టేఫ్టీ శిక్షణకు ప్రభుత్వం ఆనుమతిచ్చింది. ఫైర్ సేఫ్టీలో ఆరునెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారికి రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖచే గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఇందులో చేరేందుకు ఇంటర్, ఐటీఐ చేసిన వారికి అవకాశం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉందని ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కె.వి.రమణ తెలిపారు.
కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైర్ స్టేఫ్టీ శిక్షణ - fire safety classes in ap
విశాఖ కంచరపాలెంలోని ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైర్ స్టేఫ్టీ శిక్షణకు ప్రభుత్వం ఆనుమతిచ్చింది. ఆరునెలలపాటు ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.
Fire Staff Training at Kancharapalem Government Chemical Engineering College