Fire in Visakhapatnam Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ డిపార్ట్మెంట్‌లో.. కన్వేయర్ బెల్ట్‌లు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. స్టీల్ ప్లాంట్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అగ్నిప్రమాదం - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
Fire in Visakhapatnam Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు అక్కడి చేరుకుని మంటలను అదుపు చేశారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అగ్నిప్రమాదం