విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలోని ఓ బ్యాంకు కింద ఉన్న దుకాణాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. పొగలు బ్యాంకులోకి ఆవరించడంతో సిబ్బంది పరుగులు తీశారు. వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఎలమంచిలిలో అగ్ని ప్రమాదం..పరుగులు తీసిన ప్రజలు - ఎలమంచిలి క్రైం
విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.
ఎలమంచిలిలో అగ్ని ప్రమాదం