విశాఖ ఆటోనగర్ బి-బ్లాక్‌లోని వుడ్ అండ్ కంపోజింట్ ప్రొడక్ట్స్ ప్లే వుడ్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం కాలేదు. నాలుగు ఫైర్ ఇంజన్లు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు రూ.40 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగినట్లు యజమానులు తెలిపారు.
కలప గోడౌన్లో మంటలు.. రూ.40 లక్షల వరకు ఆస్తి నష్టం - విశాఖలో అగ్ని ప్రమాదం తాజా వార్తలు
విశాఖ ఆటోనగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. బి-బ్లాక్‌లోని వుడ్ అండ్ కంపోజింట్ ప్రొడక్ట్స్ ప్లే వుడ్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దాదాపు రూ.40 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.
కలప గోడౌన్లో అగ్ని ప్రమాదం