విశాఖ దొండపర్తి కూడలి సమీపంలో ఓ ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. షాపులో ఉన్న ఫర్నిచర్ కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
షార్ట్ సర్క్యూట్తో ఫర్నిచర్ షాపులో మంటలు - విశాఖలో అగ్నిప్రమాదం వార్తలు
విద్యాదాఘాతంతో ఓ ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన విశాఖ దొండపర్తి కూడలిలో జరిగింది. అగ్నిమాపక సిబ్బందితో మంటలను అదుపుచేశారు.
షార్ట్ సర్క్యూట్తో ఫర్నిచర్ షాపులో మంటలు