విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సింటర్ ప్లాంట్‌లోని కన్వేయర్ బెల్ట్‌కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్రిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. షార్ట్‌సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం! - విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు.
fire accident in vishaka steel plant