విశాఖ జిల్లా ఆనందపురం మండలం నగరపాలెంలో నీలగిరి తోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుమారు మూడు ఎకరాలకు పైగా నీలగిరి మొక్కలు కాలి బూడిదయ్యాయి. స్థానిక యువకులు పెద్ద ఎత్తున మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. కొంతసేపటికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
నీలగిరి తోటలో అగ్ని ప్రమాదం..మూడెకరాల్లో పంట దగ్ధం - fire accidents in vishakapatnam
విశాఖ జిల్లా ఆనందపురం మండలం నగరపాలెంలో నీలగిరి తోటల్లో అగ్నిప్రమాదం జరిగి మూడెకరాల తోట దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

నీలగిరి తోటలో అగ్ని ప్రమాదం