విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంటి పైకప్పు నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం కలగలేదు.
ఇంట్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం - visakha updates
విశాఖ వన్‌టౌన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రాణనష్టం జరగలేదు.
ఇంట్లో అగ్ని ప్రమాదం