కొప్పు ధారబాబు విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని... చింతపల్లి ప్రాంత మర్రిపాక రేంజ్లో ప్రొటెక్షన్ వాచర్గా పని చేశారు. ఒప్పంద కార్మికుడైన ధారబాబు ఇటీవలే అకస్మాత్తుగా చనిపోయారు. దీంతో మృతుని కుటుంబానికి అటవీశాఖ అండగా నిలిచింది.
అండగా నిలబడిన అటవీశాఖ... రూ. 28 లక్షలు సాయం - latest news in narsipatnam forest offece
అటవీశాఖలో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్న ఉద్యోగి అకస్మాత్తుగా మరణించారు. దీంతో అటవీశాఖ అధికారులు మృతునికి కుటుంబానికి అండగా నిలిచి... రూ.28 లక్షల ఆర్థిక సాయం చేశారు.

అటవీశాఖ ఆర్థిక సాయం
28 లక్షల రూపాయలను అందించి, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంది. ఈ సొమ్మును నర్పీపట్నం డీఎఫ్ఓ వేణుగోపాల్ చేతుల మీదుగా ధారబాబు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఇదీ చదవండి:దివ్య హత్య కేసు: తల్లిదండ్రుల మరణం తీరుపై పోలీసుల ఆరా