ఇవీ చూడండి...
యలమంచిలిలో మహిళల ద్వాదశి సహ పంక్తి భోజనాలు - Females celebrat dhanurmasa dwadhasi festival latest news
విశాఖ జిల్లా యలమంచిలిలో తెల్లవారుజామున భక్తులు ద్వాదశి సహ పంక్తి భోజనాలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజున మహిళలంతా ఉపవాస దీక్ష చేసి... మరుసటి రోజు తెల్లవారుజామున ద్వాదశి భోజనాలు చేస్తారు. ధనుర్మాసంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. గ్రామస్థులంతా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని, ఉపవాస దీక్ష విరమిస్తారు.
యలమంచిలిలో మహిళల ద్వాదశి సహఫంక్తి భోజనాలు