రాయల్ వశిష్ఠ బోటు వెలికితీతలో పాల్గొన్న విశాఖకు చెందిన డైవర్స్‌ను... ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సత్కరించారు. బోటును వెలికితీయడంలో సమర్థ సేవలు అందించిన వారిని... పేరుపేరునా అభినందించారు. కార్యక్రమంలో డి.సి.పి.రంగారెడ్డి, వైకాపా నాయకులు పోతల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బోటు వెలికితీసిన డైవర్స్‌కు సత్కారం - AU VC felicitaion to divers
రాయల్ వశిష్ఠ బోటు వెలికితీతలో పాల్గొన్న విశాఖ డ్రైవర్స్‌ను... ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి పీవీజీడి ప్రసాదరెడ్డి సత్కరించారు.

బోటు వెలికితీసిన డైవర్స్‌కు ఏయూ వీసీ సత్కారం