ఫ్యాషన్ షో...హుషారు - కళాంజలి
అద్భుత వస్త్ర ప్రపంచం కళాంజలి...తిరుపతిలో నిర్వహించిన ఫ్యాషన్ షో కుర్రకారులో హుషారు రేకెత్తించింది.
ఫ్యాషన్ షో
అద్భుత వస్త్ర ప్రపంచం కళాంజలి...తిరుపతిలో నిర్వహించిన ఫ్యాషన్ షో కుర్రకారులో హుషారు రేకెత్తించింది. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల టాలెంట్స్ డే వేడుకల్లో భాగంగా కళాంజలి వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసింది. సంప్రదాయ దుస్తులు, యువత అభిరుచికి అనుగుణంగా రూపొందించిన పాశ్చాత్య దుస్తులను విద్యార్థులు ప్రదర్శించారు.