ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో భూసమీకరణకు రైతులు ససేమిరా! - farmers oppose to land pooling in visakha dst

విశాఖ జిల్లాలో భూసమీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. కానీ అడుగడుగునా అధికారులకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. నిన్న తునివలసలో... నేడు సంపతిపురంలో జరిగిన సభలు రసాభాసాగా మారాయి. తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు చెప్పారు.

farmers oppose to land pooling in visakha dst
అధికారులతో వాగ్వాదానికి దిగిన సంపతిపురం రైతులు

By

Published : Feb 5, 2020, 11:39 PM IST

అధికారులతో వాగ్వాదానికి దిగిన సంపతిపురం రైతులు

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సంపతిపురంలో.... భూసమీకరణ కోసం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. గ్రామంలో 96.54 ఎకరాల భూమిని సమీకరించాలని అధికారులు గ్రామసభ నిర్వహించారు. కొంతమంది రైతులు భూములు ఇవ్వబోమని అధికారుల ఎదుటే తేల్చిచెప్పారు. అమరావతిలో భూసమీకరణకు వ్యతిరేకించిన ముఖ్యమంత్రి జగన్..అనకాపల్లిలో ఏ విధంగా చేపడుతున్నారని రైతు సంఘాల నేతలు నిలదీశారు.

ఇదీ చూడండి'మా గోడు పట్టించుకోని సీఎం జగన్​.. రాజీనామా చేయాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details