ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు రైతు మృతి - విశాఖ జిల్లాలో పిడుగుపడి రైతు మృతి

కొత్తకోట గ్రామానికి చెందిన రైతు వ్యవసాయ పనులు ముగించుకుని వస్తున్న సమయంలో అతనిపై పిడుగుపడింది. దీంతో రాజారావు అక్కడికక్కడే మరణించాడు.

farmer died dur to thunderbolt fall
పిడుగుపడి రాజారావు అనే రైతు మృతి

By

Published : Oct 4, 2020, 9:06 AM IST

రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన రాజారావు అనే రైతు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాడు. శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు వచ్చి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వ్యవసాయ పనులు ముగించుకొని వస్తున్న సమయంలో పిడుగుపడి రాజారావుఅక్కడికక్కడే మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details