విశాఖ జిల్లా రోలుగుంటలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి రైతు మృతి చెందాడు. గుండ్లపాడు పంచాయతీ శివారు బలిజ గ్రామానికి చెందిన రైతు గంగిరెడ్డి శివాజీ...తన పొలంలో పని చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ తీగ నేలపై పడి ఉండటాన్ని గుర్తించని రైతు ప్రమాదవశాత్తు తీగలు కాలికి తగలటంతో షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.
ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి - farmer dead with current shock news
ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా రోలుగుంటలో జరిగింది.
ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి