విశాఖ జిల్లా మునగపాక మండలం నాగులాపల్లిలో జరిగిన రైతు సదస్సు ఆకట్టుకుంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. సదస్సులో భాగంగా జీవన ఎరువుల వాడకం, సస్యరక్షణ, పుట్టగొడుగుల పెంపకం, సోలార్, డ్రిప్ ఇరిగేషన్, సమగ్ర వ్యవసాయ విధానం, వర్మీ కంపోస్ట్‌ను స్టాల్స్‌లో ప్రదర్శించారు. అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ భరత లక్ష్మి, వ్యవసాయ శాస్త్రవేత్త ప్రదీప్ కుమార్ స్టాల్స్ సందర్శించి పరిశీలించారు.
రైతు సదస్సు నిర్వహించిన ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు - rythu sadassu news
ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు రైతు సదస్సు నిర్వహించారు. విశాఖ జిల్లా మునగపాక మండలం నాగులాపల్లిలో ఈ కార్యక్రమం జరిగింది.

రైతు సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్