విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ పోలీస్ సిబ్బందికి ప్రముఖ వ్యాపారవేత్త శ్రీను రెడ్డి సామాగ్రిని విరాళంగా అందజేశారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు థర్మల్ స్కానర్, హైడ్రోక్లోరైడ్ స్పైయింగ్ మిషన్, సిబ్బందికి 270 టోపీలు,100 కళ్ళద్దాలు ఇచ్చారు. అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు చేతికి వీటిని అందజేశారు.
పోలీసులకు విరాళం ఇచ్చిన వ్యాపారవేత్త - corona cases in vizag
కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనురెడ్డి విశాఖ పోలీసులకు సామాగ్రిని విరాళంగా అందజేశారు.టోపీలు, థర్మల్ స్కానర్ వంటి సామాగ్రిని అనకాపల్లి సీఐ భాస్కరరావుకు అందించారు.
![పోలీసులకు విరాళం ఇచ్చిన వ్యాపారవేత్త famous business men gave topes and googles to visakha police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7131290-179-7131290-1589032974564.jpg)
famous business men gave topes and googles to visakha police