చర్చలు విఫలం... ఆసుపత్రికి తాళం - machkhand project govt hospital
ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఆస్పత్రిలో వైద్య సేవల ప్రైవేటీకరణ అంశంపై గిరిజనులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో గిరిజనులు ఆగ్రహంతో ప్రాజెక్ట్ ఎస్ఈ కార్యాలయ ప్రాజెక్ట్ ఆస్పత్రికి తాళం వేశారు. వారం రోజుల్లో డెప్యూటేషన్‌లో ఫార్మాసిస్ట్‌ను నియమిస్తామని చెప్పిన అధికారులు నేటికీ నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనతో సోమవారం ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి.
మాచ్‌ఖండ్ ఆస్పత్రిలో విఫలమైన చర్చలు