ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మత్స్యకారులకు ఆరోగ్య బీమా ఎంతో అవసరం - మత్స్యకారులకు ఆరోగ్య భీమా తాజా వార్తలు

మత్స్యకారుల కోసం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీని... మత్స్యకార సంఘాలు ఆహ్వానిస్తున్నాయి. మత్స్యకారులకు, పడవలకు బీమాతో కొంత ప్రయోజనం చేకూరుతుందని వారు చెబుతున్నారు. సముద్రం పై జీవన పోరాటం చేసే మత్స్యకారుడికి... సంపూర్ణ ఆరోగ్య బీమా అవసరమని చెబుతున్న రాష్ట్ర మత్స్యకార యువజన సమాఖ్య ఉపాధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

face to face with Vice President of the State Fisheries Youth Federation janakiram
రాష్ట్ర మత్స్యకార యువజన సమాఖ్య ఉపాధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్​తో ముఖాముఖి

By

Published : May 16, 2020, 4:51 PM IST

రాష్ట్ర మత్స్యకార యువజన సమాఖ్య ఉపాధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్​తో ముఖాముఖి

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీని... మత్స్యకార సంఘాలు ఆహ్వానిస్తున్నాయి. మత్స్యకారులకు సంపూర్ణ ఆరోగ్య భీమా ఎంతో అవసరమని... రాష్ట్ర మత్స్యకార యువజన సమాఖ్య ఉపాధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్​ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details