జాతీయ మత్స్య అభివృద్ది బోర్డు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌తో ముఖాముఖి
'రాష్ట్రంలో మత్స్య రంగం అభివృద్దికి మంచి అవకాశం ఉంది' - National Fisheries Development Board chief executive comments
ప్రధాని మత్స్య యోజన కింద వివిధ రాష్ట్రాలకు పథకాలను మంజూరు చేశామని జాతీయ మత్స్య అభివృద్ది బోర్డు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సువర్ణ వెల్లడించారు. వచ్చే అర్ధిక సంవత్సరంలో రాష్ట్రాలు మరింత సమర్ధంగా ఈ పథకాన్ని అందిపుచ్చుకుంటాయని అశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత్స్య రంగం అభివృద్దికి మంచి అవకాశం ఉందని తెలిపారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న ప్రాజెక్టుల పని తీరును మంచి అశాజనకంగా ఉందంటున్న డాక్టర్ సువర్ణతో ముఖాముఖి.
!['రాష్ట్రంలో మత్స్య రంగం అభివృద్దికి మంచి అవకాశం ఉంది' National Fisheries Development Board Chief Executive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10999397-34-10999397-1615687286745.jpg)
జాతీయ మత్స్య అభివృద్ది బోర్డు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌తో ముఖాముఖి