ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా కేంద్రాలపై దాడులు...బెల్లం ఊట ధ్వంసం - విశాఖ పట్నం ముఖ్యంశాలు

విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో టాస్క్​ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సుమారు 11 వేల లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు.

స్వాధీనం చేసుకున్న బెల్లం ఊటలు
స్వాధీనం చేసుకున్న బెల్లం ఊటలు

By

Published : Feb 16, 2021, 1:22 AM IST

విశాఖ జిల్లా హుకుంపేట మండలం ఉప్ప గ్రామంలో టాస్క్​ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఉప్ప గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 11 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తయారీ విక్రయాలు చేస్తే కఠినంగా శిక్షిస్తామని అధికారులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details