కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించటం హర్షనీయం
'కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించటం హర్షనీయం' - latest news of capital issue
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాపుసేనా నాయకులు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలవారు అత్యధికంగా విశాఖలోనే ఉన్నారని కాపుసేనా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నారాయణమూర్తి తెలిపారు.
!['కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించటం హర్షనీయం' excuitive capital of vishaka is good said by kapu members](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5511249-59-5511249-1577449445870.jpg)
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించటం హర్షనీయం
TAGGED:
latest news of capital issue