విశాఖ మన్యంలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. పాడేరు మండలం జల్లిపల్లి, నేరోడివలస కొండల్లో నాటు సారా బట్టీల్లో సోదాలు నిర్వహించారు. బెల్లం హోటల్ ను గుర్తించి 2400 లీటర్ల నాటుసారా ముడి సరుకును ధ్వంసం చేశారు.
నాటు సారా కేంద్రాలపై ఎక్సైజ్ సిబ్బంది దాడులు - ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం
విశాఖ మన్యంలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కు పాదం మోపారు. పాడేరులో 2400 లీటర్ల ముడి సరుకును ధ్వంసం చేశారు.
![నాటు సారా కేంద్రాలపై ఎక్సైజ్ సిబ్బంది దాడులు vishaka district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6973377-1105-6973377-1588064927828.jpg)
నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు