కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో.. విశాఖ ఉక్కు భవిష్యత్ తేలిపోయిందని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. సీఎం ఎంత సమర్థుడో కూడా తేలిపోయిందని.. ఇంత బలహీన సీఎంను రాష్ట్ర చరిత్రలో చూడలేదని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను జగన్ నాశనం చేశారని.. పోలీసులు, అధికారులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. అధికారులు సీఎం మెప్పు కోసం పాకులాడుతున్నారని.. ఎమ్మెల్యేలు సీఎం జగన్‌పై పూర్తి అసంతృప్తితో ఉన్నారని ఆరోపణలు చేశారు. కనీసం మంత్రులకు కూడా జగన్‌ను కలిసే అవకాశం లేదని విమర్శించారు.
విశాఖ ఉక్కు భవిష్యత్ తేలిపోయింది: చింతా మోహన్
ప్రజా పంపిణీ వ్యవస్థను జగన్ నాశనం చేశారని.. మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో.. విశాఖ ఉక్కు భవిష్యత్ తేలిపోయిందని విమర్శించారు.
విశాఖ ఉక్కు భవిష్యత్ తేలిపోయింది: చింతా మోహన్