ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు సరకులు పంచిన మాజీ ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తాజా వార్తలు

మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​ గవిరెడ్డి రామానాయుడు విశాఖలోని నియోజక వర్గ కేంద్రంలో.. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు, మాస్కులు పంచారు. ఆర్ధిక సాయం చేశారు.

ex mla gavireddy ramanaidu distributed
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

By

Published : Jun 4, 2020, 1:33 AM IST

విశాఖపట్నం జిల్లా నియోజకవర్గ కేంద్రం మాడుగులలో పారిశుద్ధ్య కార్మికులకు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​ గవిరెడ్డి రామానాయుడు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సొంత నిధులతో సమకూర్చిన సరకులు, మాస్క్​లు అందజేశారు.

కొంత మందికి ఆర్ధిక సాయం చేశారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందినీయమన్నారు. కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details