ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి' - ycp veera bhadra rao alligations on tdp

తెదేపా అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని మాజీమంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. చంద్రబాబు మాజీ పీఏపై జరిగిన ఐటీ దాడుల్లో భారీగా నల్లధనం బయటపడినట్లు ఆ శాఖ కమిషనర్ ప్రకటించారని దాడి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పొందిన కంపెనీలన్నింటిపై సమగ్ర విచారణ జరిగితే మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

dadi-veerabhadra-rao-comments-on-it-raids
'తెదేపా అధ్యక్షుడి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి'

By

Published : Feb 15, 2020, 9:24 PM IST

.
దాడి వీరభద్రరావు

ఇవీ చూడండి-మూడు రాజధానులకు కేంద్రం మద్దతు లేదు: పవన్

ABOUT THE AUTHOR

...view details