ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదిరేటి స్టేప్పులేసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు - funny dance of polictical leader

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రెండో తనయుడు చింతకాయల రాజేష్, దివ్యశ్రీ వివాహ వేడుక.. విశాఖ భోగాపురంలో ఘనంగా జరిగింది. మాజీ మంత్రి అయ్యన్న డాన్సులు చేయడం అతిథులను ఆహ్లాదపరిచింది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. తేదేపా అధినేత చంద్రబాబు సామాజిక మాధ్యమం ద్వారా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ex minister ayyannapathrudu dance his second son marriageex minister ayyannapathrudu dance his second son marriage
ex minister ayyannapathrudu dance his second son marriage

By

Published : Feb 29, 2020, 3:07 PM IST

వివాహవేడుకలో చిందులేసిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details