ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారు : అయ్యన్నపాత్రుడు - విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెదేపా దీక్షలు వార్తలు

అక్రమంగా రద్దు చేసిన పింఛన్లు వచ్చే నెల మొదటి వారంలో పునరుద్ధరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రభుత్వానికి హెచ్చరించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద తెదేపా చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి, సంఘీభావం తెలిపారు.

ex minister ayyanna patrudu
తెదేపా రిలే నిరహార దీక్షలకు సంఘీభావం తెలిపిన అయ్యన్నపాత్రుడు

By

Published : Feb 17, 2020, 2:21 PM IST

రాష్ట్రంలో దిశ చట్టం పూర్తి స్థాయిలో అమలులోకి రాకముందే విశాఖలో పోలీస్ స్టేషన్ ప్రారంభించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద తెదేపా చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి, సంఘీభావం తెలిపారు. జగన్మోహన్​ రెడ్డి అధికారం చేపట్టిన 8 నెలలకే 48 వేల కోట్లు రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు.

తెదేపా రిలే నిరహార దీక్షలకు సంఘీభావం తెలిపిన అయ్యన్నపాత్రుడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details