ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురపోరుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబం నుంచి ఇద్దరా! - tdp senioir leader ayyanna pathrdu wife and son context in municipal elections

పురఎన్నికల్లో విశాఖ జిల్లా నర్సీపట్నం కౌన్సిలర్ స్థానాలకు మాజీ మంత్రి చింతకాయ అయ్యన్నపాత్రుడు కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేయనున్నారు. నామినేషన్ల ఆఖరిరోజన అయ్యన్న పాత్రుడు సతీమణీ,రెండవకుమారుడు ఆయా వార్డుల్లో నామినేషన్​ ధాఖలు చేశారు.

ex minister ayannapathurdu family members context in municipal election   visakha dst narsipatnam
పురఎన్నికలకు నామినేషన్ వేసిన అయ్యన్నాపాత్రుడు కుటుంబసభ్యులు

By

Published : Mar 14, 2020, 11:47 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘ ఎన్నికల్లో కౌన్సిలర్ స్థానాలకు మాజీ మంత్రి సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. పదహారవ వార్డులో పద్మావతి 24 వ వార్డులో రెండో కుమారుడు వేర్వేరుగా నామినేషన్ వేశారు.

పురఎన్నికలకు నామినేషన్ వేసిన అయ్యన్నపాత్రుడు కుటుంబసభ్యులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details