పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్దం - విశాఖ జిల్లా ఎలమంచిలి వార్తలు
విశాఖ జిల్లా ఎలమంచిలిలో.. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ప్రశాంతంగా జరగటానికి అన్ని కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల పోలీంగ్‌కు అంతా సిద్దం
విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు.. అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ సిబ్బందితో కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలు.. పోలింగ్ విధులకు ఏర్పాటు చేసిన సిబ్బందితో సందడిగా మారాయి. అన్ని పోలింగ్ బూత్ ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రేమించిన బాలిక కోసం యువకుడు ఆత్మహత్య