వందే భారత్ రైలు.. ప్రత్యేకతలేంటో మీరూ చూడండి
వందే భారత్ రైలు.. ప్రత్యేకతలేంటో ఓసారి లుక్కేయండి బాసూ.. - ఏపీ ప్రధాన వార్తలు
Vande Bharat Train : తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు నేటి నుంచి పట్టాలపై పరుగులు పెట్టనుంది. భారత ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. వందేభారత్ రైలు టికెట్ బుకింగ్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ వందేభారత్ రైలులో ఉన్న ప్రత్యేకతలేంటీ..? రైలు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది..? ఏయే స్టేషన్లలో ఆగుతుంది..? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
![వందే భారత్ రైలు.. ప్రత్యేకతలేంటో ఓసారి లుక్కేయండి బాసూ.. Vandebharath Train Presentation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17487145-786-17487145-1673715787810.jpg)
Vandebharath Train Presentation