ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: పాడేరులో ఇంటింటికి గ్యాస్ పంపిణీ - etv bharat effect in paderu vishaka latest

విశాఖ మన్యంలో గ్యాస్ కోసం కిలోమీటర్ మేర బారులు అనే కథనాన్ని ఈనాడు, ఈటీవీ భారత్ ప్రచురించింది. దీనికి స్పందించిన ఐటీడీఏ అధికారి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇక నుంచి ఇంటింటికి వెళ్లి గ్యాస్ పంపిణీ చేయాలని ఆదేశించారు.

పాడేరులో ఇంటింటికి వెళ్లి గ్యాస్ పంపిణీ
పాడేరులో ఇంటింటికి వెళ్లి గ్యాస్ పంపిణీ

By

Published : Apr 9, 2020, 4:44 PM IST

విశాఖ మన్యంలో గ్యాస్ కోసం ప్రజలు కిలో మీటర్ మేర బారులు తీరారు. ఈ కథనాన్ని ఈనాడు, ఈటీవీ భారత్ కథనం ప్రచురించింది. దీనిపై ఐటీడీఏ అధికారి డీకే బాలాజీ స్పందించారు. ఐటీడీఏ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని తనిఖీ చేసి.. రికార్డులు పరిశీలించారు. ఇకనుంచి పాడేరులో ఇంటింటికి వెళ్లి గ్యాస్ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కార్యాలయంలోనే గ్యాస్ అందజేయాలని ఆదేశించారు. కరోనా కట్టడి దృష్ట్యా ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడవద్దని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details